Pages

Thursday, November 25, 2010

Personal Dairy

హమ్మయ ఇప్పటికి ఐయింది పనంతా!! 
ఈ రోజు(24th) అంత చాలా busy అబ్బ చచ్చేననుకో!!  హా!! ఇప్పుడే స్నానం చేసి వచ్చా ఆహా సమ్మగా ఉంది!!
26th tournament ఉంది అందుకని ఈ రోజు పొద్దున్న 10 గంటలకల్లా Sports Complex కి రామ్మనారు...
మనం రాత్రి పడుకునే సరికి లేట్ ఐయింది ofcourse University కి వచ్చిన తర్వాత రోజూ late గానే పడుకుంటున్న.., లేచే సరికి 9:57 ఐయింది పల్లుతోముకుని chess board తీసుకుని Sports com కి వెళ్ళా ఆక్కడ నుంచి start ఐయింది పరుగు ఇప్పటికి ముగిసింది ఇప్పుడు టైం మరుసటి రోజు 4 కావస్తుంది..

Sports com నుంచి వచ్చేసరికి lunch time ఐయింది, ఇక రూం కి వచ్చి Doni ని  (mca batch mate) నాతో పాటు campus లో మిగిలి ఉన్న ఏకైక సాల్తి ని తీసుకుని అలా Shop com కి వెళ్లి noodles తిన్నాం, అప్పుడు  గుర్తొచింది Admin కి వెళ్ళాలని ScholarShip  విషయమై..,

నేను online లో Scholarship apply చెయ్యలేకున్న (EBC Scholarship ), SSC details notfound అని వస్తుంది, Student Service Section లో అడిగితె net రావట్లేదు గేంట ఆగి రమ్మన్నారు, ఓ గేంట రూం కి వచ్చి Farmville ఆడుకున్న Facebook లో ఇక తర్వాత వెళ్లి అడిగితె తను Nampally కి వెళ్లి BC Welfare Office కి వెళ్ళమన్నాడు, నాకు అదెక్కడో తెలీదు. అందులోను 5కి క్లోజ్ చేసేస్తారు తొందరగా వెళ్ళాలి, Doni కి Cal చేసి వస్తావా అంటే తను కూడా వస్తాన్ననాడు...

ఇద్దరం బయలుదేరేం Nampally కి,  koti లో దిగి దాన్ని వెతుక్కొని వెళ్ళే సరి కి తల ప్రాణం తోకకి వచ్చింది.
తీర కస్టపడి కనుక్కొని, 1 1/2 kms నడిచిలి వెళ్లి అడిగితె Masabtank దగ్గర ఇంకో Office ఉంది PMU అక్కడికి వెళ్ళమన్నారు..., చచ్చేమ్రా దేవుడా అనుకుంటూ మల్లి start to Masabtank., City సరిగా తెలిదు.., అల ఒక police ని అడిగితె చెప్పాడు "ఆ బస్టాండ్ లో 65 no బస్సు వస్తుంది దాన్ని ఎక్కండి అని" బస్సు అర గెంటకి వచ్చింది.,

its already 5:45 మాకు నమ్మకం లేదు ఈ రోజు పని అవ్తుంది అని.., ఐన సరే ఒక సారి వెళ్లి choosi వద్దాం  అనుకుని వెళ్లేం మాసాబ్ ట్యాంక్., అకడికి వెళ్లి Justdail కి Cal చేస్తే చెప్పాడు opp Chacha Nehru Park అని., ఎట్టకేలకు ఆఫీసు కి వెళ్ళాం., వాళ్ళు కింద PMU కి దారి చూపారు., అకడ వెళ్లి అడిగితె., "మీరు 10th 2003 లో చేసారు కదా మేము ఇంకా update చెయ్యలేదు 1 వీక్ తర్వాత apply చేసుకోండి అని"

hmmmmmm ఈ విషయం ఫోన్ లో చెప్తే  మాకు ఇన్ని తంటాలు ఎందుకు., తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి.. :( :'(
Cal చేస్తే attend చెయ్యలా వెదవలు., ఎంత ఐన Govt emplyees కదా అంతేలే., ఏదైతేనేఁ పని పూర్తీ ఐయింది.,
back to HCU .... అక్కడ 555 హోటల్ లో కాస్త వేడి వేడిగా మిరపకాయి బజ్జీలు తిని బయలుదేరాం.

కంటికి కనపడింది బస్సు ఒకటి "medhipatnam " అని ఎక్కేసాం.

Conductor ని medhipatnam కి టిక్కెట్ అడిగెం
Conductor : (కింద నుండి ఫై వరకు చూసి) మేదిపత్నమా ఇది kukatpally కి వెళ్తుంది.
Me : ఓహ్! (i got it dat its going from medhipatnam to కుకట్పల్లి అని ) ఐతే కుకట్పల్లి కే ఇవ్వు టిక్కెట్ అన్న..
పాపం వాడికి అర్ధం కల Quite oppsite direction లో వెళ్తున్దన్నా టిక్కెట్ అడిగేదేంటి అని ..
we finnaly came తో kukatpally-lingampally-hcu.. @ 8:10 We reached HCU.,
నేను కాసేపు facebook and గూగుల్-groups తో rest తీసుకొని 11 కి బట్టలు ఉతకడం మొదలెట్టా...
మద్య మద్య లో మా kousi తో chatting and farmville .... ఇంకేముంది ఐయ్యేసరికి 3 ఐయింది..,
అబ్బ బట్టలు ఉతకడం కన్నా చిరాకు ఐన పని వేరే లేదు... తప్పదు మరి రేపు chennai వెళ్తున్న ఏవి లేవ్!
తర్వాత Shaving చేసుకొని bathe చేసి kousi గాడికి Bye చెప్పేసి ఇలా కూచున్న ఈ blog రాద్దామని..

MY GOD!! Its 4:41am బాబోయి i have to sleep bye!! Good nite :)

1 comment: